కరోనా లాక్ డౌన్ కారణంగా స్టార్స్ చాలా మంది వంటింట గరిట పట్టడం మనం సోషల్ మీడియాలో చూశాం. ఆమద్య చిరంజీవి పెసరట్టు వేసి అమ్మకు తినిపించడం ఆ తర్వాత చేపల కూర కూడా చేయడంతో చిరంజీవి వంటల గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. మెగాస్టార్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఈ ...
Read More »