కేజీఎఫ్ స్టార్ ను తిడుతున్న కూతురు
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ అయిన యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో యశ్ పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో తన ఇద్దరు పిల్లలతో కూడా ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో యశ్ మరియు ఆయన భార్య రాధికలు రెగ్యులర్ గా పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరు షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ […]
