Southwest Monsoon: దాదాపు రెండు నెలలుగా దంచి కొడుతున్న ఎండలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్ 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే ఆదివారం కేరళను తాకాయి. కేరళ వ్యాప్తంగా కారుమబ్బులు కమ్ముకోవడంతో రుతుపవనాలు వచ్చినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మన దేశంలో వ్యవసాయానికి నైతుతి రుతుపవణాలే ప్రధాన ఆధారం. వీటితోనే దేశంలో మూడో వంతు వర్షాలు కురుస్తాయి. ఈ నైరుతి రుతుపవనాలు ఈసారి […]
అందంతోపాటూ, అభినయం చూపించే అమ్మాయిలకు టాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుంది. అలా… తెలుగు తెరకు పరిచయమయ్యే అవకాశాన్ని కరోనా వల్ల మిస్ చేసుకుంది కేరళ కుట్టి ఐమా సెబాస్టియన్. ఈ బ్యూటీ నటించిన పడయోత్తం సినిమా… మళయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో… ఈమెకు స్టార్ డమ్ వచ్చింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటిలోనూ ఐమా అదరగొట్టింది. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ… తెలుగులో కూడా హీరోయిన్‌గా ఐమానే తీసుకున్నారు. తెలుగులో సుమంత్ హీరోగా […]
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప’ ను ప్రారంభించాలని అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి మొదలైన విషయం తెల్సిందే. గత అయిదు ఆరు నెలలుగా పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే పుష్ప చిత్ర షూటింగ్ దాదాపుగా సగం వరకు పూర్తి అయ్యి ఉండేది. మొదటి షెడ్యూల్ ను కేరళలోని అడవిలో ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ఒకటి […]