`ఏక్ థా దిల్ ఏక్తా ధడ్కన్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా కొప్పికర్. బాలీవుడ్ లో తొలి సినిమాతోనే అటెన్షన్ ని క్రియేట్ చేసింది. ఆ తరువాత వెంటనే `చంద్రలేఖ`తో టాలీవుడ్ లో ప్రవేశించింది. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ తెరకెక్కించారు. ఈ మూవీలో కీ రోల్ పోషించింది ఇషా. ఇందులో ...
Read More »