ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామీ పురస్కారానికి భారత సంతతి యువతి సింగర్ ప్రియదర్శిని నామినేట్ అయింది. ఏడాది జనవరి 31 న లాస్ ఏంజిల్స్ లో 63వ గ్రామీ వేడుకలు జరగనున్నాయి. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో ప్రియదర్శిని తొలి ఆల్బమ్ పెరిఫెరీ చోటు దక్కించుకుంది. కర్ణాటక సంగీతం అమెరికన్ పాప కలయికలో వచ్చిన ...
Read More »