ఘాటు ఫోజులతో చెలరేగుతున్న ప్రగ్య.. కారణమిదే!
దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. క్రేజు ఉండగానే నాలుగు కాసులు ఆర్జించాలి. ప్రస్తుతం తనకు సోషల్ మీడియాల్లో పెరుగుతున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రగ్య ఘాటైన ఫోజులతో చెలరేగుతోంది. తద్వారా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇది తన టార్గెట్ -ఎక్స్ కి ఎంతో హెల్ప్ అవుతోంది మరి. ఇటీవల వరుసగా ప్రఖ్యాత బ్రాండ్లను తన ఖాతాలో వేసుకుంటూ ప్రగ్య బాగానే ఆర్జిస్తోంది. ఇక సినిమాల పరంగా అవకాశాలేవీ లేకపోయినా ఆదాయ ఆర్జనలో ఫర్వాలేదనిపించేస్తోందట. ఇంతకుముందు పలు కార్పొరెట్ […]
