చిరు పెట్టుకున్న నమ్మకం వమ్ము కానివ్వలేదు!
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి.. శ్రీమంతుడు.. జనత గ్యారేజ్.. భరత్ అనే నేను చిత్రాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. కొరటాల శివ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. వీరు చేసిన అన్ని సినిమాల పాటలు సక్సెస్ అయ్యాయి. కనుక ఆచార్య కు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం […]
