జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్‌పోర్టు పెను మంచుతుపానులో చిక్కుకుపోయింది. ఫలితంగా 760 విమానాలు రద్దయ్యాయి. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టును తెరిచినట్లు ప్రకటించినా.. ప్రజలు మాత్రం చూసుకొని ప్రయాణాలను ప్రారంభించాలని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్‌లో పర్యావరణంపై జరుగుతున్న కాప్ సదస్సుకు ఉన్నతాధికారులతో బయల్దేరిన ఒక ప్రైవేట్ జెట్ రన్‌వేపై మంచులో కూరుకుపోయింది. మ్యూనిచ్ నగరంలోని బస్సులు, రైలు ...
Read More » Home / Tag Archives: జర్మనీలో చిక్కుకుపోయిన విమానాలు.. ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం..