నానీతో జున్ను అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాలా? కొడుకుతో వీలైనంత ఎక్కువ సమయం స్పెండ్ చేసేందుకే నాని ఆసక్తిని కనబరుస్తుంటాడు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తూ నాని కుటుంబంతో స్పెండ్ చేసేందుకు ప్రత్యేక ప్లాన్స్ చేస్తుంటాడు. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అయితే తన కుమారుడు అర్జున్ తో నాని ...
Read More » Home / Tag Archives: జున్ను
Tag Archives: జున్ను
Feed Subscriptionజున్నుతో క్లాస్ లో కూర్చున్న నాని
నాని ‘వి’ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని పాల్గొంటున్నాడు. సాదారణంగా థియేటర్ రిలీజ్ అయితే ఈపాటికి హడావుడి మామూలుగా ఉండేది కాదు. ప్రీ రిలీజ్ వేడుక అని.. ప్రెస్ మీట్ అని రకరకాలుగా పబ్లిసిటీ కార్య్రకమాలు ఉండేవి. అయితే ఓటీటీ రిలీజ్ అవ్వడంతో ఆ హడావుడి కాస్త ...
Read More »