టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచిన బొమ్మరిల్లు విడుదల అయ్యి 14 ఏళ్లు అయ్యింది. ఆ సినిమాలో సిద్దార్థ మరియు జెనీలియా జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ కీలక పాత్రల్లో కనిపించారు. బొమ్మరిల్లు ఫాదర్ గా ప్రకాష్ రాజ్ కు మంచి గుర్తింపు దక్కింది. భారీ వసూళ్లను దక్కంచుకున్న బొమ్మరిల్లు సినిమాను ...
Read More »Tag Archives: జెనీలియా
Feed Subscriptionదసరా 2020: ఫ్యామిలీతో జెనీలియా సంబరం!
దసరా 2020 సెలబ్రిటీ సెలబ్రేషన్ గురించి తెలిసినదే. వరుసగా సినిమాల లుక్ లు లాంచ్ చేసి ప్రచారానికి అంకితమయ్యారు చాలా మంది స్టార్లు. ఇక ఇండ్లలో కుటుంబ సమేతంగా దసరా వేడుకను జరుపుకున్నారంటే ఆ క్రెడిట్ కరోనా మహమ్మారీకే దక్కుతుంది. ప్రతియేటా బిజీగా ఉన్నట్టు ఈ ఏడాది లేకపోవడం పండక్కి అడ్వాంటేజ్ అయ్యింది. బొమ్మరిల్లు హాసిని ...
Read More »నాలుగు రకాల మనుషులు ఉన్నారంటున్న జెనీలియా భర్త
కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు ఒక్కటే మార్గం. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ వైధ్యులు ప్రభుత్వాలు చాలా చాలా ప్రకటనలు చేస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ లు ధరించమని.. సామాజిక దూరం పాటించాలంటూ సూచిస్తున్నారు. కాని ఎవరు కూడా ఈ మినిమం నియమాలను పాటించడం లేదు. కొందరు మాస్క్ లు ధరిస్తున్నా కూడా కొందరు ...
Read More »జెనీలియా కి కరోనా పాజిటివ్
తెలుగు ప్రేక్షకులను అలరించి హిందీలోనూ నటించి మెప్పించి బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషకమైన జీవితాన్ని సాగిస్తున్న బొమ్మరిలు హాసిని జెనీలియా కరోన బారిన పడ్డట్లుగా పేర్కొంది. అయితే మూడు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని పేర్కొన్న జెనీలియా దేవుడి ...
Read More »