‘డార్లింగ్’ ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ ‘రాముడి’గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పాత్ర కోసం ...
Read More »