సినిమాల్లో కథానాయకులు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తేనే సినీ ప్రేక్షకులు కూడా అదే తరహాలో ఆదరిస్తూ ఉంటారు. అందుకే హీరోలు సినిమాతో పాటు తమ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ సినిమాలో ప్రేక్షకులకు కనువిందుగా కనిపించడానికి శక్తిమేర కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు హీరోలు లుక్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంటారు. ...
Read More »