తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’లో నటిస్తున్న విషయం తెల్సిందే. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పఠాన్ నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ...
Read More »