ట్రంప్ ఆస్తి కరిగిపోయింది..మనోళ్లు మాత్రం కుబేరుల జాబితాలో చేరారు
ఆసక్తికర అంశం వెల్లడైంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నేతగానే కాదు.. పెద్ద వ్యాపార వేత్త అన్న విషయం తెలిసిందే. కరోనా వేళ.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు సంపన్నుల్ని భారీగా దెబ్బ తినటం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చేరారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రాజకీయంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆయనకు.. ఆస్తుల పరంగానూ భారీగా దెబ్బ పడింది. కరోనా కారణంగా ట్రంప్ చేసే వ్యాపారాల […]
