ఈ క్రిస్మస్ సీజన్ లో ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల నడుమ తీవ్రమైన పోటీ నెలకొంది. కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీ డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఆ మరునాడే, అంటే 22న ప్రభాస్ సలార్ అత్యంత భారీగా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల నడుమ క్లాష్ వల్ల ఓపోనింగుల షేరింగ్ తప్పడం లేదు. ...
Read More » Home / Tag Archives: ‘డంకీ’15 వయసు పైబడిన వారికే..!