మీకు మధుమేహం (డయబెటీస్) ఉందా? ఉదయం వేళల్లో అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) మానేయడం వల్ల సుగర్ తగ్గుతాయని భావిస్తున్నారా? అయితే, పప్పులే కాలేసినట్లే. మధుమేహం రోగులు అల్పాహారం మానేయడం వల్ల సుగర్ లెవెల్స్ తగ్గకపోగా, మరింత ఎక్కువవుతాయని ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహ రోగుల్లోనే ఈ సమస్య ఎక్కువని తెలిసింది. అల్పాహారం (టిఫిన్ ...
Read More »