డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాని హీరోయిన్?
బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం డ్రగ్స్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ నటి రియా కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఆమెను ఇప్పటికే ప్రశ్నించడంతో పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా డ్రగ్స్ కల్చర్ ఉంది అంటూ మాధవి లత ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్ […]
