టాలీవుడ్ యువ హీరోయిన్ ప్రియ వడ్లమాని తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో పుట్టిన ఈ భామ.. బేసిగ్గా తెలుగు కుటుంబానికి చెందింది. ఇక హైదరాబాద్ లోనే పెరిగిందట. ప్రాథమిక విద్యను హైదరాబాద్ లోనే పూర్తిచేసి బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేసిందట. ఇక మొదటి నుండి అమ్మడికి ...
Read More » Home / Tag Archives: తెలుగు భామే.. కానీ సొగసులో ముద్దుగుమ్మేనట..!!