స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. బాలనటుడిగా ఎన్నో సినిమాలలో నటించిన తేజ సజ్జ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సమంత కి మనవడిగా తేజ కనిపించాడు. ఇప్పుడు తేజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జాంబీ రెడ్డి’ అనే సినిమాలో తేజ నటిస్తున్నాడు. ...
Read More »