కరోనా కారణంగా ఆరు నెలలుగా మూత బడ్డ థియేటర్లకు ఇంకా అన్ లాక్ చేసే ఉద్దేశ్యంలో కేంద్రం లేనట్లుగా తేలిపోయింది. సెప్టెంబర్ నుండి ఖచ్చితంగా థియేటర్లు ఓపెన్ అవుతాయని అంతా భావించారు. కాని మరో నెల రోజులు ఆగాల్సిందే అంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ నుండి అయినా థియేటర్లు ఓపెన్ అవుతాయా అంటే అనుమానమే ...
Read More »