యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా లేటెస్ట్ మూవీ తెలుగు చిత్రసీమలోనూ హాట్ టాపిక్ గా మారింది. ధృవ్ నటించిన కన్నడ చిత్రం `పొగరు` మూవీ సాంగ్ తెలుగులోనూ ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో ధృవ్ సర్జా.. రష్మిక మందన్న టాప్ లేపేశారు. “కరాబు మైండ్.. మెరిసే కరాబు .. ...
Read More »