‘కింగ్’ నాగ్ సినిమాపై అలియా ఎఫెక్ట్ పడనుందా…?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదే స్థాయిలో అమ్మడి చుట్టూ నెగిటివిటీ కూడా వచ్చి చేరింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత విమర్శలు ఎదుర్కుంటున్న మహేష్ భట్ మరియు అతని తనయ అలియా భట్ లపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది. లేటెస్టుగా విడుదలైన ‘సడక్ 2’ సినిమానే దీనికి ఉదాహరణ. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన […]
