నాన్నపై ప్రియాంకా చోప్రా ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రియాంక పలు భాషల్లో నటించారు. హాలీవుడ్ లోనూ సత్తా చాటారు. నిర్మాతగా గాయకురాలిగానూ ప్రతిభను చాటుకున్నారు. 2016లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. సినీ కెరీర్ 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రియాంక చోప్రా తన అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకున్నారు. ఆమె తన నాన్నను ఎంతో ప్రేమిస్తారన్న […]
