నికీషా పటేల్.. ఎన్నారై గాళ్ అన్న సంగతి తెలిసిందే. జన్మతః బ్రిటీష్ ఇండియన్. బీబీసీ న్యూస్ ఛానల్ లో షోస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన నికీషా పటేల్ సినిమాల్లో నటించాలని యుకే నుంచి ఇండియా వచ్చేసింది. ముందుగా స్టార్ హీరో పవన్ కల్యాణ్ సరసన `పులి` చిత్రంలో నికీషాకు గోల్డెన్ ఆఫర్ లభించింది. అయితే ...
Read More »