ఎంత బిజీ జీవితమైన నిద్ర కోసం కొన్ని గంటలు కేటాయించకపోతే మానసిక ప్రశాంతత దూరమవుతుంది. అనేక వ్యాధులు దరిచేరే ప్రమాదం ఉంది. నిద్ర సరిగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి గురయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు, భారీకాయం వంటి అంశాల ...
Read More »