స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుకాకూడదని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయ పడింది. ప్రజారోగ్యం కరోనా వ్యాక్సినేషన్ ...
Read More » Home / Tag Archives: పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం !