పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైన్లో పెట్టిన సినిమాలలో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన శక్తిమంతమైన పోలీస్ ...
Read More » Home / Tag Archives: పవన్ కళ్యాణ్ భార్యగా నటించేందుకు ఆ బ్యూటీ ఒప్పుకోలేదా..?