పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మలయాళం అయ్యప్పన్ కోషియం రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇదివరకే అధికారిక ప్రకటన వెలువడిన ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత అంటే.. జనవరి మూడవ వారం నుండి స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇప్పటికే పవన్ వకీల్ సాబ్ సినిమా కంప్లీట్ చేసేసాడు. అలాగే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ...
Read More » Home / Tag Archives: పవన్ కళ్యాణ్ సరసన నేచురల్ బ్యూటీ.. ఓకే అంటుందా??