మహమ్మారీ ఎన్నిటికో చెక్ పెట్టేసింది. ముఖ్యంగా సినీఇండస్ట్రీకి పెద్ద గుదిబండలా మారడంతో అది నిర్మాతలకు డైజెస్ట్ కావడం లేదు. ఇప్పుడు హీరో విశాల్ కి మహమ్మారీ పంచ్ మామూలుగా లేదని తెలుస్తోంది. పాత అప్పులు ఓవైపు సతాయిస్తుంటే.. కొత్త సినిమా రిలీజ్ తిప్పలు మరోవైపు అన్న చందంగా మారిందన్న గుసగుసలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వేడెక్కిస్తున్నాయి. ...
Read More » Home / Tag Archives: పాత అప్పు కట్టి కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నారా?