జమ్మిచెట్టు. దసరా వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా జమ్మిచెట్లు గురించి పురాణ కథలు వచ్చి పడుతుంటాయి. అంతమాత్రాన అవి పుక్కిటి పురాణాలు ఎంతమాత్రం కావు. ఎందుకంటే శాస్త్రీయతను దైవానికి జోడిస్తేనే ప్రకృతిని కాపాడుకోగలమని మన పూర్వీకులు అప్పట్లోనే గుర్తించి.. ప్రతి పండుగకు ఒక చెట్టు.. ఒక జంతువు.. ఇలా ఏదో విధంగా మనిషిని ప్రకృతిలో ...
Read More »