పునర్నవి ‘కమిట్ మెంటల్’ టీజర్..!

‘బిగ్ బాస్’ ఫేమ్ పునర్నవి భూపాళం – ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రలో ”కమిట్ మెంటల్” అనే వెబ్ సిరీస్ రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల పునర్నవి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ద్వారా ఈ సిరీస్ కి ఇప్పటికే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. పునర్నవికి ఉద్భవ్ తో ఎంగేజ్మెంట్ జరిగిందనే అర్థం వచ్చే విధంగా పోస్టులు పెట్టి చివరకు ఇది ‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ అని కూల్ గా చెప్పింది. […]

‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..?

టాలెంటెడ్ బ్యూటీ పునర్నవి భూపాలం ‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలలో కీలక పాత్రలలో నటించింది. ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పునర్నవి.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ – 3 తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి బిగ్ బాస్ హౌజ్ ని హీటెక్కించింది. ఇదే క్రమంలో సింగర్ రాహుల్ సింప్లిగంజ్ – పునర్నవి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ నిత్యం […]

ఆహా లో రాబోతున్న పునర్నవి

ఒకప్పుడు నటీ నటులు అంటే కేవలం సినిమాల్లో మాత్రమే పరిమితం. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. టీవీ.. సోషల్ మీడియా.. ఓటీటీ ఇలా అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే అదృష్టం ఉంటే అన్నింట్లో కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చు. నటిగా ఉయ్యాల జంపాల సినిమాతో పరిచం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత అంతగా అవకాశాలు దక్కించుకోలేక పోయింది. అంతా మర్చి పోతున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. […]

బిగ్ బాస్’ షో పై ఏసేసిన పునర్నవి…!

‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన పునర్నవి భూపాలం తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఈ తర్వాత ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పున్ను.. ‘బిగ్ బాస్’ సీజన్ – 3 తో క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా తనకు నచ్చని పనిని నచ్చలేదని చెప్తూ ప్రేక్షకులను ఆకర్షించింది. తన బొద్దు బొద్దు అందాలతో హౌజ్ ని హీటెక్కించింది పున్నూ. పొట్టి పొట్టి డ్రెస్సులతో బిగ్ బాస్ కే చమటలు […]