తెలుగు- తమిళంతో పాటు మలయాళంలోనూ కెరీర్ సాగిస్తోంది పూనమ్ బజ్వా. ఇంతకుముందు నాగార్జున సరసన బాస్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీకి సక్సెస్ లేక టాలీవుడ్ లో ఆశించిన మైలేజ్ దక్కలేదు. ఆ క్రమంలోనే మలయాళంలో అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని అక్కడే సెటిలైపోయింది. అయితే అక్కడా ఇటీవల కెరీర్ అంతంత మాత్రమే. 2019లో ఎన్టీఆర్ బయోపిక్ ...
Read More » Home / Tag Archives: పూనమ్ బజ్వా ఎంత చేసినా ఫలితం జీరో