డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గత ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు షూటింగ్ లు ఏమీ పెట్టుకోకుండా పూర్తిగా ముంబయిలోని తన నివాసంకే పరిమితం అయ్యి ఉంటున్నారు. హైదరాబాద్ కూడా ఎక్కువ రాకుండా పూరి ముంబయికే పరిమితం అవ్వడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఎట్టకేలకు పూరి జగన్నాద్ ముంబయి నుండి హైదరాబాద్ చేరుకున్నారు. రెండు ...
Read More »