తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి వార్తల్లో నిలిచింది హన్సిక. కొన్నాళ్ల పాటు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా సాగిన వీరి ప్రేమాయణం ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముగిసింది. ఆ తరువాత సినిమాలపై దృష్టిపెట్టిన హన్సిక క్రమ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. క్రేజీ ఆఫర్లు అంటూ హన్సిక ...
Read More »