టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. రేపు గౌతమ్ ను కాజల్ వివాహమాడబోతుంది. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం సింపుల్ గా జరిగి పోయింది. పెళ్లి కూడా కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే పెళ్లికి పెద్దగా హడావుడి లేకుండా ఇండస్ట్రీ వారిని ...
Read More » Home / Tag Archives: పెళ్లి కూతురుగా చందమామ కాజల్