సాక్షాత్తూ ఆయన ఏపీ రవాణా శాఖ మంత్రి. ప్రజలందరూ రూల్స్ పాటించేలా స్టిక్ట్ గా చూడాల్సిన అమాత్యులు. అలాంటిది ఆయనే హెల్మెట్ పెట్టుకోకుంటే.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని ఇప్పుడు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రులు ...
Read More »