సెలబ్రిటీల తీరు మహా సిత్రంగా ఉంటుంది. వారిని అభిమానించే అభిమానులు చనువుతో ఒక మాట అంటే.. అంతెత్తున విరుచుకుపడతారు.కాస్త అభిమానం పాళ్లు ఎక్కువైతే.. మాకంటూ ప్రైవసీ ఉండొద్దా? మేం మనుషులం కామా? అంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. ఇన్ని మాటలు చెప్పే ...
Read More »