టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ పొందిన కన్నడ బ్యూటీ ప్రణీత. ఈ ముద్దుగుమ్మ 2010లో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ అనే సినిమాతో తెలుగులో హీరోయినుగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బావ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలలో మెరిసింది. కానీ మాక్సిమం ప్రణీత సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లే పోషించింది. అత్తారింటికి దారేది తర్వాత ప్రణీత నటించిన సినిమాలేవి పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో […]
తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ప్రణీతకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. పవన్.. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈమెకు మాత్రం టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు. తెలుగులో ఆఫర్లు దక్కించుకోలేక పోయిన ప్రణీతకు ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమెకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కాని గత రెండేళ్లుగా ఈమెకు ఛాన్స్ దక్కడం లేదు. ఈమెకు ఎట్టకేలకు టాలీవుడ్ లో […]
తెలుగు సినీపరిశ్రమలో ఎవరిని ఏ అదృష్టం ఎలా వరిస్తుందో.. ఎవరిని ఏ రకంగా దురదృష్టం వెక్కిరిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. ఊహకతీతంగా జరిగేదే డెస్టినీ. ఆ రకంగా చూస్తే నిన్న మొన్న వచ్చిన రష్మికతో పోలిస్తే ప్రణీతకు ఏం తక్కువని? అందం లేదా..? ప్రతిభ చాలదా? సమయానుకూలంగా లక్ చిక్కలేదంతే. స్టార్ హీరో సరసన నటించినా పెద్ద బంపర్ హిట్ కొట్టేసినా కానీ ప్రణీతకు ఎందుకనో ఇక్కడ పది పెద్ద బ్యానర్లు పిలిచి అవకాశాలివ్వలేదు. బల్క్ చెక్ […]