బాలీవుడ్ క్రేజీ స్టార్ దీపికా పదుకొనే మొదట్లో రణబీర్ తో డేటింగ్లో వున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల బ్రేకప్ చెప్పిన దీపిక ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటలీలోని లేక్ కోమో వద్ద ఉత్కంఠభరితమైన విల్లా డెల్ బాల్బియానెల్లో నవంబర్ 14 15 తేదీలలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ తరువాత ఈ […]
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సొంతం చేసుకొని దూసుకుపోతున్నాడు. నేడు(అక్టోబర్ 15) తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి ‘అమృత’ అనే […]
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇద్దరు పిల్లలు కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తూ ఉంటారు. వీరిద్దరి గురించి జాతీయ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరియు యువ టీం ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరు కూడా ఒకే సమయంలో ఒకే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో […]
తమిళనాడులోని పలమేడుకు చెందిన ఒక రైతు వద్ద ఆవు ఎద్దు చాలా కాలంగా ఉంటున్నాయి. ఆవు కొన్నాళ్లుగా సరిగా పని చేయలేక పోతున్న కారణంగా దాన్ని అమ్మేసి కొత్త ఆవు లేదా ఎద్దు కొనుగోలు చేయాలనుకున్నాడట. ఆ ఆవును అమ్మేసేందుకు వాహనంలో ఎక్కించాడు. ఆవును ఎక్కడికో తీసుకు వెళ్తున్నట్లుగా గుర్తించిన ఎద్దు వాహనంను వెంబడించింది. వాహనంకు అడ్డుగా నిలిచింది. డ్రైవర్ వద్దకు వెళ్లి జాలిగా చూసింది. ఈ మొత్తం వ్యవహారం వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో […]