సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ప్రభాస్ ని ఎంతో స్టైలిష్ గా ఆవిష్కరించిన సుజీత్ కి వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ఆఫర్ అంటూ ప్రచారమైంది. లూసీఫర్ రీమేక్ కి సుజీత్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని చిరుని అల్ట్రా స్టైలిష్ గా ఆవిష్కరించే అవకాశం అదృష్టం యువదర్శకుడిని వరించాయని ...
Read More »