బాలీవుడ్ తోపాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా నటించి కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ సమీరా రెడ్డి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’ సినిమాతో టాలీవుడ్ కు పరియయమైన సమీరారెడ్డి.. రాజమండ్రికి చిందిన అమ్మాయి. సమీరా రెడ్డి తండ్రి బిజినెస్ మెన్ కావడంతో ఆమె ముంబైలో పెరిగింది. ‘మైనే దిల్ తుజ్కో దియా’ అనే హిందీ చిత్రంతో ...
Read More » Home / Tag Archives: ఫ్యాన్స్ ని నిరాశపరిచిన ఎన్టీఆర్ హీరోయిన్..!