సమంత లేజీగా ఒక రోజు ఇలా
సోషల్ మీడియాల్లో అక్కినేని కోడలు సమంత స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సామ్ రెగ్యులర్ ఫోటో ట్రీట్ వీడియో ట్రీట్ కి ఫాలోయింగ్ అసాధారణం. టాలీవుడ్ వరకూ ఫ్యాషనిస్టా అంటే సమంత గురించే చెబుతారు. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ రేంజులో సరికొత్త ట్రెండీ స్టైలింగ్ ఫ్యాషన్స్ తో అలరించడం తనకు మాత్రమే చెల్లింది ఇక్కడ. తాజాగా మరోసారి స్టైల్ స్టేట్ మెంట్ తో తన ఇన్ స్టా ఫాలోవర్స్ లోకి దూసుకుపోయింది. ఈసారి అక్కినేని […]
