అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఇందులో పూజా జవేరి హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరి పల్లిక దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జనవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ‘బంగారు బుల్లోడు’ టైటిల్ ...
Read More » Home / Tag Archives: ‘బంగారు బుల్లోడు’ కోసం బాలయ్య సాంగ్ రీమిక్స్..!