మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది తనయుడు విరాన్ ముత్తంశెట్టి ”బతుకు బస్టాండ్” అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో విరాన్ సరసన నిఖిత అరోరా హీరోయిన్ గా నటిస్తోంది. ఐఎన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కె.చక్రధర్ రెడ్డి సమర్పణలో ఇలవల ఫిలిమ్స్ బ్యానర్ పై ఐ.కవితా రెడ్డి ...
Read More » Home / Tag Archives: బన్నీ బావమరిది ‘బతుకు బస్టాండ్’ నుంచి న్యూ పోస్టర్..!