తెలుగులో పాప్ సింగర్ గా ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ స్మిత.. ‘బహా కిలిక్కి’ అనే సాంగ్ రూపొందించిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రానికి ట్రిబ్యూట్ గా స్మిత ఈ పాటను పాడారు. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుల కోసం రాజమౌళి సృష్టించిన ...
Read More »