బాహుబలి మనోహరి నోరా ఫతేహికి వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. నోరా తనదైన డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో అభిమానుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె అంతర్జాతీయ అభిమానుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని తెలుస్తోంది. ఆమె నృత్య కదలికలు భంగిమలకు సరిపడే అసమానమైన ...
Read More » Home / Tag Archives: బాహుబలి మనోహరి ఫాలోయింగ్ ఆ లెవల్లో