కొద్ది రోజులుగా అందాల కథానాయికలంతా మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అరడజను పైగా భామలు మాల్దీవుల్లో బీచ్ సెలబ్రేషన్ నుంచి బికినీ ఫోటోల్ని షేర్ చేసి అభిమానులకు కంటిపై కునుకు పట్టనీకుండా చేశారు. కాజల్- రకుల్ ప్రీత్- తాప్సీ-పరిణీతి- ఎల్లీ అవ్ రామ్- మలైకా తదితర భామల బోల్డ్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని ...
Read More »