తెలుగు బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభంకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అవ్వడంతో పాటు వారు ఐసోలేషన్ కు కూడా వెళ్లిపోయారు. గత నెల నెలన్నర నుండి కూడా ఈసీజన్ లో ఖచ్చితంగా డాన్స్ మాస్టర్ రఘు మరియు ఆయన భార్య సింగర్ ప్రణవి ఉంటారంటూ వార్తలు వచ్చాయి. ...
Read More » Home / Tag Archives: బిగ్ బాస్ లో ఈసారి స్టార్ కపుల్ లేనట్లే