తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ హన్సిక గత రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడంతో పాటు ప్రాముఖ్యత లేని పాత్రలు చేస్తు ఉండటంతో ఈమె కెరీర్ ముగిసినట్లే అంటున్నారు. ఈ సమయంలో ఈమె ఒక బిజినెస్ ప్రారంభించింది అంటూ ఒక ...
Read More »