సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఓకే చేసిన సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నాడు. ఈ విషయాన్ని ముందు పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ కూడా కన్ఫామ్ చేశాడు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్గా ఓకే చేసి.. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ప్రకటించారు. ...
Read More » Home / Tag Archives: భారీ ఆఫర్ల మధ్య సూపర్ స్టార్ బ్యూటీ.. ఎవరిది ఓకే చేస్తుందో..?